YS Jagan Mohan Reddy Met Intellectuals In Kadapa District On Thursday | Oneindia Telugu

2019-02-07 312

YSR Congress Party chief YS Jagan Mohan Reddy on Thursday met intellectuals in Kadapa district. He urged suggetions from intellectuals.
#YSJaganMohanReddy
#annapilupu
#YSRCP
#chandrababunaidu
#TDP
#APElection2019
#Andhrapradesh

జిల్లాలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీలో అన్న పిలుపు కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ వర్గాలకు చెందిన తటస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మీ ప్రాంతాల్లో మీరంతా మంచి చేయడం చాలా సంతోషకరమన్నారు.